గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..గంజాయి మత్తులో..ఆరేళ్ల బాలుడి పై లైంగిక దాడి!
గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడితో నీచంగా ప్రవర్తించి గ్రామస్థుల చేతిలో తన్నులు తిన్నాడు.

Translate this News:











