Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మానవ మృగం చెవిటి, మూగ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మోహిదీపట్నంలోని విజయ్ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి అనే కామాంధుడు ఆ మూగ మహిళను బలవంతంగా బాత్ రూమ్ లో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
పూర్తిగా చదవండి..Hyderabad:హైదరాబాద్ లో దారుణం..మూగ, చెవిటి మహిళ పై అత్యాచారం!
హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మానవ మృగం చెవిటి, మూగ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మోహిదీపట్నంలోని విజయ్ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Translate this News:











