ఏంటో ఈ మధ్య సెలబ్రిట్రీలు ఎవరి కాళ్లైనా మొక్కినా, లేకపోతే వారికి ఎవరైనా మొక్కినా పెద్ద సంచలనం అయిపోతుంది. కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi aditya nath) కాళ్లకు నమస్కారం పెట్టారు. అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
పూర్తిగా చదవండి..Rashmika Madanna: తప్పేంముంది.. ఆమె కావాలని అడగలేదుగా!
సాయి తన మేడం రష్మికను అంతగా గౌరవించాడు అంటే..ఆమె సాయిని ఆర్థికంగా ఆదుకొని ఉండవచ్చు..లేకపోతే ఇంకా ఏదైనా విధంగా సాయమైనా చేసి ఉండవచ్చు. అందుకే ఆమె కాళ్లకు మొక్కినట్లు కొందరు పేర్కొంటున్నారు.

Translate this News:











