అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఎక్కువ పోటీ ఉన్న సీట్లపై ప్రదేశ్ ఎన్నిక కమిటీలో చర్చ జరుగుతోంది. ఫస్ట్ లిస్ట్‌పై కాంగ్రెస్‌లో కసరత్తు పూర్తయింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వడబోతను కొనసాగిస్తోంది. ఫిల్టర్ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితాను పంపనుంది. 40 చోట్ల సింగిల్ నేమ్‌తో తొలి జాబితాను రిలీజ్ చేయనున్నారు. పోటీ ఎక్కువ ఉన్న చోట రెండు, మూడు పేర్లతో స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపనుంది పీఈసీ.
లిస్ట్:
ఫస్ట్ లిస్ట్‌పై కాంగ్రెస్‌లో పూర్తయిన కసరత్తు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
ఫస్ట్ లిస్ట్‌పై కాంగ్రెస్‌లో కసరత్తు పూర్తయింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వడబోతను కొనసాగిస్తోంది. ఫిల్టర్ తర్వాత స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితాను పంపనుంది. 40 చోట్ల సింగిల్ నేమ్‌తో తొలి జాబితాను రిలీజ్ చేయనున్నారు. పోటీ ఎక్కువ ఉన్న చోట రెండు, మూడు పేర్లతో స్క్రీనింగ్ కమిటీకి జాబితా పంపనుంది పీఈసీ.

Translate this News:











