దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల మూడులోకి వెళ్లే సమయం దగ్గరపడింది. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఈసీ ఐదు రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరంలో ఎన్నికలు నిర్వహించే తేదీలను వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Elections 2023: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఆ రాష్ట్రాల్లో సీట్ల లెక్కలివే..!!
దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల మూడులోకి వెళ్లే సమయం దగ్గరపడింది. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ ఈసీ ఐదు రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరంలో ఎన్నికలు నిర్వహించే తేదీలను వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Translate this News: