India VS Bangladesh: ఆసియా గేమ్స్ లో టీమ్ ఇండియా పురుషుల జట్టు తమ హవా కొనసాగిస్తోంది. మొట్ట మొదటి సారి ఇండియన్ క్రికెట్ టీం ఆసియ క్రీడలు 2023 సెమీ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది.
పూర్తిగా చదవండి..India VS Bangladesh: బంగ్లాదేశ్ పై భారత్ విజయం.. ఆసియా క్రీడలు 2023 ఫైనల్స్ లో భారత్..!
ఆసియా క్రీడలు 2023 లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి. ఆసియా క్రీడలు 2023 లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు తమ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Translate this News:











