Asian Games: ఏషియన్ గేమ్స్-2023లో భారత్ పతకాలతో దూసుకుపోతోంది. తాజాగా, ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు మరో స్వర్ణం లభించింది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని 230-229తో ఓడించి స్వర్ణం సాధించింది. భారత ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్ , పర్నీత్ కౌర్ ఈ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.
పూర్తిగా చదవండి..Asian Games: భారత్‌కు మరో స్వర్ణం.. దుమ్మురేపిన మహిళలు..!!
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

Translate this News:











