చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. సేబుల్ 3000 మీటర్ల పురుషుల విభాగంలో అథ్లెట్ అవినాశ్ కుమార్ స్వర్ణం దక్కించుకున్నాడు. కాగా ఆసియా క్రీడలు 2023లో అథ్లెట్ విభాగంలో ఇదే మొదటి గోల్డ్ మెడల్ కావడం విశేషం. మరోవైపు ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 15 పతకాలు సాధించారు. తద్వారా హిస్టరీ క్రియేట్ చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు 15 పతకాలు సాధించారు. అంతకు ముందు అంటే 2010 ఆసియా గేమ్స్‌లో 14వ రోజున ఇండియా 11 పతకాలు సాధించింది రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు రికార్డ్‌ను చెరిపేస్తూ 15 పతకాలు సాధించారు ప్లేయర్స్.
పూర్తిగా చదవండి..Asia Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. సేబుల్ 3000 మీటర్ల పురుషుల విభాగంలో అథ్లెట్ అవినాశ్ కుమార్ స్వర్ణం దక్కించుకున్నాడు. కాగా ఆసియా క్రీడలు 2023లో అథ్లెట్ విభాగంలో ఇదే మొదటి గోల్డ్ మెడల్ కావడం విశేషం.

Translate this News:











