Asia Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 15 పతకాలు సాధించారు. తద్వారా హిస్టరీ క్రియేట్ చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు 15 పతకాలు సాధించారు. అంతకు ముందు అంటే 2010 ఆసియా గేమ్స్‌లో 14వ రోజున ఇండియా 11 పతకాలు సాధించింది రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు రికార్డ్‌ను చెరిపేస్తూ 15 పతకాలు సాధించారు ప్లేయర్స్.
పూర్తిగా చదవండి..Asia Games 2023: ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియన్ ప్లేయర్స్.. ఒక్క రోజులో ఎన్ని పతకాలు సాధించారంటే..
ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 15 పతకాలు సాధించారు. తద్వారా హిస్టరీ క్రియేట్ చేశారు.

Translate this News:











