Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజానే వేరు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. దాయాది దేశాలు తలపడుతుంతే ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు. తమ దేశం గెలవాంటే తమ దేశం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఓడిపోయిన జట్టు నిరాశలో మునిగిపోతే.. గెలిచిన జట్టు సంబరాల్లో తేలుతుంది. ఐసీసీ టోర్నీల్లో తప్పితే ఇరు జట్లు మ్యాచులు ఆడటం లేదు. దీంతో దాయాదుల పోరుకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. 2019 ప్రపంచకప్లో తలపడిన ఇరు జట్లు.. ఇప్పుడు ఆసియాకప్లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు తలపడ్డాయి. మొదటి పోరు వర్షం కారణంగా రద్దు అయితే.. రెండో పోరులో భారత్ ఘన విజయం సాధించింది.
పూర్తిగా చదవండి..Asia Cup 2023: ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాక్ తలపడాలంటే.. ఏం జరగాలి..?
భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే మజానే వేరు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. దాయాది దేశాలు తలపడుతుంతే ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోతారు. తమ దేశం గెలవాంటే తమ దేశం గెలవాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఓడిపోయిన జట్టు నిరాశలో మునిగిపోతే.. గెలిచిన జట్టు సంబరాల్లో తేలుతుంది.

Translate this News:











