జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. ఇటీవలే ఆసియా కప్‌లో భారత్ పాక్ టీమ్‌లు రెండు సార్లు తలపడ్డాయన్న ఆయన.. ఇరు దేశాల జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగితేనే నాలుగు రోజులుగా పాక్ నుంచి బులెట్ల వర్షం కురుస్తొందన్నారు.
పూర్తిగా చదవండి..Asaduddin Owaisi: జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్‌పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు.

Translate this News:











