ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ముస్లింలు ఎలాంటి ఇబ్బంది పడటం లేదని ఎంపీ వెల్లడించారు. గతంలో కర్నాటకలో బీజేపీ హయాంలో ముస్లింలు దారుణ పరిస్థితి ఎదుర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. అక్కడ హిజాబ్ వివాదం వల్ల ముస్లిం విద్యార్థినులు కళాశాలకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడేవారని, బీజేపీ విద్యార్థి సంఘాలు ముస్లిం విద్యార్థులను టార్గెట్గా చేసుకొని దాడి చేశారని ఎంపీ గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Asaduddin Owaisi: శాంతి భద్రత విషయంలో తెలంగాణ భేష్
ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలకు చెందిన వారు తెలంగాణలో సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేస్తోందన్నారు.

Translate this News:











