Chandrababu Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ (AP CID) దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ మీద ఏసీబీ కోర్టులో (ACB Court) వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరుఫున ప్రమోద్ కుమార్ దూబే (Pramod Kumar Dubey), సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వారి వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తఉన్నట్టు ప్రకటించింది. మూడు రోజులుగా వీటి మీద వాదనలు జరగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Chandrababu Case:ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిసాయి. అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం చెబుతామని తెలిపింది.

Translate this News:











