తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, కమలం నేతల మధ్య తోపులాటలు జరిగాయి. మరోపు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన సంద్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు.. ఉద్రిక్తత
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, కమలం నేతల మధ్య తోపులాటలు జరిగాయి. కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Translate this News:











