బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. శుక్రవారం సాయంత్రం నుంచి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Heavy Rains: ఏపీ, తెలంగాణకి రెయిన్ అలర్ట్.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడిన కారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నాయని ప్రకటించింది.

Translate this News:











