AP RTC Buses Bandh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP Party) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాటు..టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
పూర్తిగా చదవండి..AP RTC Buses Bandh: చంద్రబాబు అరెస్ట్..డిపోలకే పరిమితం అయిన బస్సులు!
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల నిలిపివేతకు ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది.

Translate this News:











