ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL) వివిధ జిల్లాల్లో కంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. తూర్పు గోదావరి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్ట్, DEO & హెల్పర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు, అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..APSCSCL: ఏపీలో నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. వేల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్!
ఏపీలో వివిధ జిల్లాల్లో కంట్రాక్ట్ ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. పార్వతీపురం, కోనసీమ, బాపట్ల జిల్లాలో టెక్నికల్ అసిస్ట్, DEO & హెల్పర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. మొత్తం 3614 టెక్నికల్ అసిస్టెంట్, DEO ఇతర పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి.

Translate this News:











