APPSC Group 1 Results: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని APPSC కార్యాలయంలో చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 220 మంది 1:2 కోటాలో ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేశామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించమన్నారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను సెలెక్ట్ చేయగా… స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలో ప్రకటిస్తామని సవాంగ్ తెలిపారు.
పూర్తిగా చదవండి..అలర్ట్: ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
APPSC గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 220 మంది 1:2 కోటాలో ఇంటర్వ్యూలకు ఎంపిక అయ్యారని తెలిపారు.

Translate this News:











