ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతులను కాపాడుకునే దిశగా కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీ20 సదస్సులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనా.. సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నుంచి ప్రపంచాన్ని కాపాడుకునేందుకు సంస్కృతి ప్రోత్సహించడంతోపాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న సాంస్కృతులను కాపాడుకునే దిశగా కాశీ కల్చరల్ పాత్వేకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీ20 సదస్సులో పాల్గొన్న ఆయన.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలివెల్లడించారు.

Translate this News:











