ములుగు జిల్లా అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబును నియమించారు. ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం గట్టమ్మ నుండి జిల్లా కేంద్రం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఇవ్వడం సంతోషకరమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయం జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్‌కు కానుకగా అందిస్తానని తెలిపారు. ములుగు జిల్లా నూతన అధ్యక్షులను ఆత్మీయ సన్మానించిన జ్యోతక్క, బడే నాగజ్యోతి, ఎర్వ సతీష్‌రెడ్డి నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Mulugu: ములుగు జిల్లా అధ్యక్షులుగా కాకులమర్రి లక్ష్మణ్‌బాబు నియామకం
ములుగు జిల్లా అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబును నియమించారు. ఘట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుని అనంతరం గట్టమ్మ నుండి జిల్లా కేంద్రం వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి గజమాలతో స్వాగతం పలికారు.

Translate this News:











