posani krishna murali on chandrababu, lokesh: చంద్రబాబు, పవన్‌పై APFDC ఛైర్మన్ పోసాని కృష్ణ మురళిపై ఫైర్ అయ్యారు. లోకేశ్ ఎవరిపైనా విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. లోకేశ్ తనపై రూ.4కోట్లు పరువునష్టం దావా వేశారని గుర్తుచేశారు. సీఎంపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన లోకేశ్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని ప్రశ్నించారు. లోకేశ్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20ఏళ్లు ఉంటారన్నారు. తనపై హత్యకు కుట్ర చేశారని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. తనపై మీద కేస్ పెట్టింది చంపడానికేనన్నారు. కోర్టుకి వస్తే తనను చంపాలని చూస్తున్నారని.. తాను చనిపోతే దానికి కారణం చంద్రబాబు కొడుకు నారా లోకేశేనన్నారు.
Posani: నా హత్యకు కుట్ర.. పోసాని సంచలన ఆరోపణలు!
తనపై హత్యకు కుట్ర చేశారని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. తనపై మీద కేస్ పెట్టింది చంపడానికేనన్నారు. కోర్టుకి వస్తే తనను చంపాలని చూస్తున్నారని.. తాను చనిపోతే దానికి కారణం చంద్రబాబు కొడుకు నారా లోకేశేనన్నారు

Translate this News:











