Chandrababu arrest row: తన భర్త చంద్రబాబు అరెస్ట్(Chandrababu arrest)ని నిరసిస్తూ ఒక్క రోజు సత్యాగ్రహ దీక్ష చేసిన నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తన దీక్షను విరమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajamahendravaram)లో చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్నారు భువనేశ్వరి.
పూర్తిగా చదవండి..Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!
మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు భువనేశ్వరి.

Translate this News:












