రాజమండ్రి(Rajahmundry) సెంట్రల్ జైలు(Central jail)లో ఉన్న చంద్రబాబు(Chandrababu)కు మరో ఆరోగ్య సమస్య వచ్చింది. జైలులో స్కిన్ అలర్జీతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. జైలు అధికారులకు టీడీపీ అధినేత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో స్కిన్ అలర్జీ డాక్టర్ జైలుకు చేరుకున్నారు. 33 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Chandrababu: జైల్లో చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్..!
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు మరో ఆరోగ్య సమస్య వచ్చింది. జైలులో స్కిన్ అలర్జీతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. జైలు అధికారులకు టీడీపీ అధినేత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో స్కిన్ అలర్జీ డాక్టర్ జైలుకు చేరుకున్నారు. 33 రోజులుగా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Translate this News:












