ఏపీ స్కిల్ స్కామ్లో చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. ఇక ఇప్పటివరకు ప్రతిరోజూ చంద్రబాబుకు రెండు సార్లు లీగల్ ఇంటర్వ్యూలకు అనుమతి ఉండేది. అయితే ఇక నుంచి రోజుకు ఒక్క లీగల్ ఇంటర్వ్యూకి మాత్రమే అనుమతిస్తున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు. జైల్లో ఇతరు ఖైదీలకు ఇబ్బంది పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..BREAKING: చంద్రబాబుకు జైలు అధికారుల బిగ్ షాక్.. ఈ విషయంలో కీలక నిర్ణయం..!
చంద్రబాబుకు జైలు అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇకపై రోజుకు ఒక్క లీగల్ ఇంటర్వ్యూకి మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు రెండు లీగల్ ఇంటర్వ్యూలకు అనుమతి ఉంది. జైల్లో ఇతరు ఖైదీలకు ఇబ్బంది పెరగడం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Translate this News:












