ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక రేపటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుండగా.. నెక్ట్స్ ఏం జరగబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబును అధికారులు వర్చువల్గా ప్రవేశపెట్టనున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక రేపటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుండగా.. నెక్ట్స్ ఏం జరగబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబును అధికారులు వర్చువల్గా ప్రవేశపెట్టనున్నారు.

Translate this News: