AP Governor: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేశారు. అరెస్ట్ గురించి ప్రభుత్వం తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అవినీతి నిరోధక చట్టం 2018లో చేసిన సవరణల ప్రకారం మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరగా తీసుకోవాలి. కానీ మాజీ సీఎంగా పనిచేసిన చంద్రబాబు అరెస్టుపై ప్రభుత్వం గవర్నర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బాబు అరెస్ట్ అంశం మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
పూర్తిగా చదవండి..AP Governor: చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేశారు. అరెస్ట్ గురించి ప్రభుత్వం తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. బాబు అరెస్ట్ అంశం మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే గవర్నర్ తెలుసుకున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

Translate this News:











