ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన్ని జైలులో ఇప్పటికే కుటుంబ సభ్యులు ములాఖత్ ద్వారా కలిశారు. ఆయన్ని కలిసి వచ్చిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఆయన భద్రత గురించి భయంగా ఉందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..చంద్రబాబుకి ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది..జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబు ఆరోగ్యం పై ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

Translate this News:











