ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు. నిన్ననే కస్టడీ ఆదేశాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది. అయితే.. నేటితో చంద్రబాబు కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ రేపు విచారణకు వస్తే ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu: హైకోర్టుకు చంద్రబాబు.. ప్రయోజనం ఉంటుందా?
ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు.

Translate this News:











