Early Elections in AP ?: ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు జగన్. తెలంగాణతో పాటుగా ఏపీలో ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ముందస్తు ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్ను వివరాల కోరారు అమిత్ షా. ఏపీలో ముందస్తు విషయం తేలే వరకు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 12-15 తేదీల మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడే అవకాశం ఉంది.
BIG BREAKING: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు..!
ఏపీలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు జగన్. తెలంగాణతో పాటుగా ఏపీలో ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలో ముందస్తు ఎన్నిక సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్ను వివరాల కోరారు అమిత్ షా.

Translate this News:











