AP EAMCET నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) అడ్మిషన్ల ప్రక్రియలో ఆప్షన్ల ఎంపికకు గడువును పొడిగించారు వెబ్ అప్షన్స్ కోసం విండో ఓపెన్ అయ్యింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఆప్షన్ ఎంట్రీ లింక్ ఆగస్ట్ 7 నుంచి ఆగస్టు 14 వరకు యాక్టివేట్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకునే ఛాన్స్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు రిజల్ట్ ఆగస్టు 23న ప్రకటిస్తారు. సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది. క్లాసులు ఆగస్టు 31 నుంచి ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ల కేటాయింపు, కాలేజీలో రిపోర్టింగ్ ఉంటాయి.
పూర్తిగా చదవండి..AP EAMCET: విద్యార్థులకు అలెర్ట్.. ఏపీ ఎంసెట్ కొత్త షెడ్యూల్ ఓ లుక్కేయండి..!
ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 14వరకు పొడిగించారు. ఈఏపీసెట్‌కు 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు సగం మందికి పైగా ఆప్షన్లు పెట్టుకున్నారు. అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకునే ఛాన్స్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు రిజల్ట్ ఆగస్టు 23న ప్రకటిస్తారు. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) కౌన్సెలింగ్ ప్రక్రియను ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తోంది.

Translate this News:











