స్కిల్ డవలప్మెంట్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని తాను హైకోర్టును (AP High Court) ఆశ్రయించడంలో తప్పేంటని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (AP Ex MP Undavalli Arun) అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. సీబీఐ విచారణ విషయంలో టీడీపీ మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ అడిగితే నేను వైసీపీకి అనుకూలంగా మారానని అంటారా? అని ప్రశ్నించారు. గతంలో పోలవరం, పట్టిసీమ విషయంలో కూడా కోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. 17A చంద్రబాబుకు ఇప్పుడు వర్తిస్తే.. రేపు అది జగన్ కు వర్తిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Case: చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో భారీ షాక్.. స్కిల్ డవలప్మెంట్ కేసు సీబీఐకి?
Chandrababu Case: స్కిల్ కేసులో సీబీఐ విచారణ.. ఉండవల్లి సంచలన ప్రెస్మీట్
స్కిల్ డవలప్మెంట్ కేసులో తాను సీబీఐ విచారణ కోరిన విషయంలో టీడీపీ మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. సీబీఐ విచారణ అడిగితే తాను వైసీపీకి అనుకూలంగా మారానని అంటారా? అని ప్రశ్నించారు.

Translate this News:











