టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు సీఎం జగన్(CM JAGAN). తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం టీటీడీ(TTD)లో దాదాపు 6,700 మంది ఉద్యోగులున్నారని.. 3,518 ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. టీటీడీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని అడుగులు వేస్తున్నామని తెలిపారు.
పూర్తిగా చదవండి..Jagan TTD: శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ని ప్రారంభించిన జగన్..టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ!
తిరుపతికి మణిహారంగా నిలవనున్న ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం 684 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిధులు సమకూర్చింది. అటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు జగన్. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారి ఆలయంలో వేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Translate this News:











