ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుమతి కోరుతూ తెలంగాణలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతులు ఉన్నాయి. అయితే ఆ షరతలను సడలించిన అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. అయితే జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ సమయం కోరింది. దీంతో ఈనెల 30కి విచారణను వాయిదా వేసింది కోర్టు. లండన్లో చదువుకుంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ 2న వెళ్లడం కోసమే జగన్ అనుమతి కోరినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Jagan: లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుమతి కోరుతూ తెలంగాణలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతులు ఉన్నాయి. అయితే ఆ షరతలను సడలించిన అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు.

Translate this News:











