ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. జగన్ దంపతులు శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కు వీడ్కోలు పలికారు. పది రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 12న తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ ఏపీ రాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిచనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..CM Jagan: సతీసమేతంగా లండన్ పర్యటనలో సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విదేశీ పర్యటనలో ఉన్నారు. జగన్ దంపతులు శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు లండన్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి

Translate this News:











