విశాఖ నుంచి త్వరలోనే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ (CM Jagan) చెప్పిన విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయించడం చారిత్రిక తప్పిదం అని అన్నారు. దీనికి పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించారు.
పూర్తిగా చదవండి..AP Capital Issue: రాజధాని విశాఖకు తరలింపు తుగ్లక్ చర్య.. రాయలసీమకు తీవ్ర నష్టం: తులసిరెడ్డి
రాజధానిని విశాఖకు తరలిస్తామన్న ఏపీ సీఎం జగన్ వాఖ్యలపై ఏపీ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజధానికి అమరావతి నుంచి విశాఖను తరలించడాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే రాయలసీమకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Translate this News:











