వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు. కానీ రేపు ఆసిస్‌తో జరిగే మ్యాచ్‌కు పలువుకు క్రికెటర్లు అందుబాటులో ఉండటంలేదని టాక్ వినిపిస్తోంది అక్షర్ పటేల్ గాయం కారణంగా టీమ్ కు దూరం కాగా.. ఇతర క్రికెటర్లు సొంత కారుణాలతో ఆసిస్‌తో మ్యాచ్ ఆడటంలేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. తమ ఆటగాళ్లు అస్వస్థతకు గురైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చెప్పుకొచ్చాడు. లాస్ట్ మ్యాచ్‌కు కేవలం 12 మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపాడు.
పూర్తిగా చదవండి..IND vs AUS: వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టులో ఆందోళన
వన్డే వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడింది. మెగా టోర్నీలోకి భారత టీమ్ వెళ్లేందుకు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభిమానులు టీమిండియా వరల్డ్ కప్‌లో అదరగొట్టాలని కోరుకుంటున్నారు.

Translate this News:











