ANR Centenary Celebrations: నట సామ్రాజ్ అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) శత జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోలో (Annapurna Studios) అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఈ విగ్రహాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆవిష్కరించనున్నారు. ఇవాళ ఉదయం జరుగనున్న ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.
పూర్తిగా చదవండి..ANR Centenary: నేడు ఏఎన్ఆర్ శత జయంతి.. అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ..
నట సామ్రాజ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఈ విగ్రహాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు.

Translate this News:











