ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సంభవించిన భూకంపం నుండి టర్కీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంతలోనే మరో బలమైన భూకంపం సంభవించింది. గురువారం రాత్రి సంభవించిందిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు అయ్యింది. ఈ భూకంప ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గాయపడ్డారని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
పూర్తిగా చదవండి..Earthquake : టర్కీలో మళ్లీ బలమైన భూకంపం…జపాన్, అండమాన్లోనూ భూ ప్రకంపనలు..!!
టర్కీలో మళ్లీ బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు అయ్యింది. భూకంప ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గాయపడ్డారు.

Translate this News:











