Raviteja: రవితేజ సొంత బ్యానర్ ఆర్టి టీమ్వర్క్స్. ఈ బ్యానర్ పై వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు రవితేజ. రీసెంట్ గా వచ్చిన మట్టి కుస్తీ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. సుందరం మాస్టారు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో సినిమాను రెడీ చేశాడు నిర్మాత రవితేజ.
పూర్తిగా చదవండి..Raviteja: రవితేజ నిర్మాతగా మరో చిన్న సినిమా రెడీ
రవితేజ సొంత బ్యానర్ ఆర్టి టీమ్వర్క్స్. ఈ బ్యానర్ పై వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు రవితేజ. రీసెంట్ గా వచ్చిన మట్టి కుస్తీ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. సుందరం మాస్టారు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో సినిమాను రెడీ చేశాడు నిర్మాత రవితేజ.

Translate this News:











