టీడీపీ నేతలకు మరో గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై గవర్నర్ తో చర్చించాలని టీడీపీ నేతలు భావించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో కూడిన 11మంది బృందం గవర్నర్ ను కలవాలనుకుంది. అయితే టీడీపీ నేతలతో చర్చలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరాకరించారు.
పూర్తిగా చదవండి..Breaking : టీడీపీకి మరో షాక్..చర్చలకు నిరాకరించిన గవర్నర్..!!
టీడీపీ నేతలకు మరో గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై గవర్నర్ తో చర్చించాలని టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడితో కూడిన 11మంది బ్రుందం గవర్నర్ ను కలవాలనుకుంది. అయితే టీడీపీ నేతలతో చర్చలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరాకరించారు.

Translate this News:











