రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. యూఏఈకి చెందిన నాఫ్కో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ నాఫ్కో సంస్థకు చెందిన ప్రతినిధులతో భేటీ అయ్యారు. సంస్థకు చెందిన ప్రతినిధుల టీమ్‌తో సమావేశం అనంతరం పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు మార్చుకున్నారు. నాఫ్కో సంస్థ అగ్ని ప్రమాదాల నిరవారణకు ఉపయోగించే సామాగ్రిని తయారు చేయడంలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంది. యూఏఈకి చెందిన ఈ దిగ్గజ సంస్థ అగ్ని ప్రమాదాల నివారణ యంత్రాలను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది.
పూర్తిగా చదవండి..హైదరాబాద్‌కు మరో పరిశ్రమ
రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. యూఏఈకి చెందిన నాఫ్కో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Translate this News:











