INDIA alliance: ఇండియా కూటమి మొదటి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సమన్వయ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్ లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మొత్తం 12 మంది నేతలు హాజరయ్యారు. ఈడీ సమన్లు జారీ చేయడంతో సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ హాజరు కాలేకపోయారు.
పూర్తిగా చదవండి..INDIA alliance: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఇండియా కూటమి
ఇండియా కూటమి మొదటి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సమన్వయ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్ లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

Translate this News:











