HappyDays: ఇటీవల కాలంలో పాత సినిమాలను రీరిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా హీరోల బర్త్‌డేలు, ప్రత్యేక సందర్భాలలో సినిమాలు మళ్లీ విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మూవీ మేకర్స్. అందుకు తగ్గట్లే తమ హీరోల ట్రెండ్ సెట్టింగ్ మూవీలకు 4కె వర్షన్లో చూడటం కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆయా సినమాలు రికార్డు కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఇదే నేపథ్యంలో మరో క్లాసిక్ మూవీ ‘హ్యాపీడేస్’ రీరిలీజ్‌కు సిద్ధమైంది. క్లాస్ దర్శకడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది.
పూర్తిగా చదవండి..HappyDays: రీరిలీజ్‌కు సిద్ధమైన మరో క్లాసిక్ మూవీ.. థియేటర్లలో సందడి చేయనున్న హ్యాపీడేస్
ఇటీవల కాలంలో పాత సినిమాలను రీరిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా హీరోల బర్త్‌డేలు, ప్రత్యేక సందర్భాలలో సినిమాలు మళ్లీ విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మూవీ మేకర్స్. అందుకు తగ్గట్లే తమ హీరోల ట్రెండ్ సెట్టింగ్ మూవీలకు 4కె వర్షన్లో చూడటం కోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Translate this News:











