Hyderabad: హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది బాధితురాలి ముఖం గుర్తు పట్టకుండా కిరాతుకంగా మర్డర్ చేశారు. అయితే ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం.. మహిళపై అత్యాచారం.. మర్డర్!
హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. బండరాయితో మోది బాధితురాలి ముఖం గుర్తు పట్టకుండా కిరాతుకంగా మర్డర్ చేశారు. అయితే ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Translate this News:











