Villagers manhandle leopard: మనుషులు విచిత్ర జీవులు… తమకంటే బలహీనులపై ప్రతాపం చూపించడం.. బలవంతులతో తలపడాల్సి వస్తే వెన్ను చూపడం వారి నైజం. ఇది ప్రతిచోటా మనం చూసేదే. గర్జింజే సింహం, పులి ఎదురైతే ఎవరైనా లగెత్తాల్సిందే. ఎక్కడో కొంతమంది మాత్రమే వాటిని హ్యాండిల్ చేయగలరు.. అది కూడా మైండ్‌తో బలంతో కాదు.. కేవలం సినిమాల్లో మాత్రమే క్రూర జంతువులతో మనుషులు తలపడగలరు.. అవి కూడా గ్రాఫిక్స్ అనుకోండి..అది వేరే విషయం.. ఇక తాజాగా మధ్యప్రదేశ్(Madya pradesh)లోని ఇక్లెరా గ్రామంలో జరిగిన ఓ ఘటన చూస్తే మనుషులపై చిరాకు వేయకమానదు. ఇది జంతు ప్రేమికులకు మరింత కోపం తెప్పించే ఘటన.. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Viral Video: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో పలువురు గ్రామస్థులు చిరుతపులితో సెల్ఫీలు దిగిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఆరోగ్యం బాగోని చిరుతపులి తోక తొక్కుతూ, వీపుపై ఎక్కుతూ కొంతమంది ఇక్లెరా ప్రవర్తించిన తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం చిరుతపులి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. భోపాల్‌లోని వాన్ విహార్‌లో చిరుతపులికి చికిత్స అందిస్తున్నారు.

Translate this News:











