Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అంగన్వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సైని కొందరు జుట్టు పట్టుకుని లాగారు. పరిస్ధితి ఉద్రిక్తం కావడంతో పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
పూర్తిగా చదవండి..Adilabad: జుట్టు పట్టుకొని SIను ఈడ్చుకెళ్లిన అంగన్వాడీలు..!!
ఆదిలాబాద్ కలెక్టరేట్(adilabad collectorate) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు(anganwadi workers) ఆందోళన చేపట్టారు. పోలీసులు(Police), నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. అంగన్వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI)ని కొందరు జుట్టు పట్టుకుని లాగారు. పరిస్ధితి ఉద్రిక్తం కావడంతో పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.

Translate this News:











