ఏపీ సీఎం జగన్‌కి జ్వరం వచ్చింది. ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఫీవర్ కారణంగా ఆయన కాస్త వీక్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. జగన్‌ను కలిసేందుకు ఇచ్చిన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేశారు. కేబినెట్ భేటీ టైమ్‌లో జగన్ అంత యాక్టివ్‌గా మాట్లాడలేకపోయారని సమాచారం. అయితే కాస్త ఓపిక తెచ్చుకోని అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలన్నదానిపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. వీక్‌గా ఉన్నా సీఎం మాత్రం తన పని పూర్తి చేశారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Fever for Jagan: సీఎం జగన్‌కి వైరల్ ఫీవర్.. అపాయింట్మెంట్లన్నీ రద్దు..!
ఏపీ సీఎం జగన్ జ్వరంతో బాధపడుతున్నారు. అయనకు వైరల్ ఫీవర్ వచ్చింది. జలుబు, దగ్గుతో జగన్ ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఇవాళ(సెప్టెంబర్ 20) తర్వాత ఆయన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేశారు.

Translate this News:











