ఆదివారం సాయంత్రం ఏపీలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మరణించగా..వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం గురించి ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఇకనైనా రైల్వే శాఖ నిద్ర నుంచి మేల్కొంటుందా..ప్రతిపక్షాల ఫైర్
ఏపీలో జరిగిన రైలు ప్రమాదం గురించి ప్రతిపక్షాల నేతలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఇప్పటికైనా రైల్వేవ్యవస్థ నిద్ర నుంచి మేల్కొని.. ఇక నుంచైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.

Translate this News:











