TDLP Boycotts Assembly Meeting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలపై తెలుగుదేశం శాసనసభా పక్షం(TDLP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి(సోమవారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీడీఎల్పీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇదే విషయమైన ఇవాళ భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాలు నిర్వహణపై చర్చించనున్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వనందున ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెప్తామమని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే టీడీఎల్పీ భేటీలో తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
పూర్తిగా చదవండి..TDLP Boycott Assembly: టీడీఎల్పీ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలపై తెలుగుదేశం శాసనసభా పక్షం(TDLP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి(సోమవారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీడీఎల్పీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Translate this News:











