Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆయన తరఫున లాయర్స్. ఇప్పటికే స్కిల్ డెవపల్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: మరో కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Translate this News:











